సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !



వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పుకొచ్చారు. పథకాల అమలులో అసలు లబ్దిదారుల కన్నా.. అర్హత పేరుతో ఎలిమినేట్ చేసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అర్హతలు మారుస్తామని కూడా చెప్పలేదు. గత మేనిఫెస్టోలో చేయలేనివి కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు. ఐదేళ్ల పాటు ఇదిగో అదిగో అన్న పనులు.. పథకాలను […]