వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?



వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే…మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా వేయకుండానే మేనిఫెస్టోను రూపకల్పన చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీస్ విడుదల చేసిన సమయంలో వైసీపీ పెదవి విరుపులు మొదలు పెట్టింది. టీడీపీ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని, నిధులు ఎక్కడి నుంచి తీసుకోస్తారని ప్రశ్నించిన వైసీపీ తమ […]