టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !



కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టాల్లోనూ అకౌంట్లను ఒకే సారి ఓపెన్ చేశారు. ఎక్స్ లో వరుసగా ట్వీట్లు కూడా చేస్తున్నారు. కేసీఆర్ అప్ డేటెడ్ గా ఉండే లీడర్. ఆయనకు రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావంపై చాలా స్పష్టత ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]