కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి



రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు అయినా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు కానీ.. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. అసెంబ్లీకే అతి కష్టం మీద ఒక్క సీటు ఇస్తే ఇక పార్లమెంట్ సీటు ఏమిస్తారని ఊరుకున్నారు. కానీ మరో మ్యూనిస్టు పార్టీ సీపీఎం మాత్రం అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ […]