అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్



‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేసింది. మే 3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంలో మీడియా చిట్ చాట్ లో ముచ్చటించింది. ‘హాయ్‌ ఫారియా .. ఎలా ఉన్నారు? -ఫైన్ అండీ.. సూపర్.. ఆ ఒక్కటీ అడక్కు కథలో మీకు […]