‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది



విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ చేస్తున్నారు. అదే.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణచైతన్య తెరకెక్కించారు. ఇప్పుడీ టీజర్ బయటికి వచ్చింది. -ఒక్కసారి లంకలో కత్తికట్టారంటే ఆ మనిషిని సంపకుండా వదలరు -వాడి సొంత మనుషులే వాడి మీద కత్తికడుతున్నారంట్రా – వాడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది -ఇంక వాడిని […]